pomegranate and green juice By , 2014-08-14  pomegranate and green  juice pomegranate and green juice - its a very healthy juice, tasty pomegranate juice easy preparation... Prep Time: 10min Cook time: 15min Ingredients: 1 దానిమ్మకాయ గింజలు, సగం కీరదోస, 2 కప్పులు ద్రాక్ష, 4 కప్పులు పాలకూర తరుగు, Instructions: Step 1 పైన చెప్పిన పదార్థాలన్నీ గ్రైండ్ చేసి జ్యూస్ తీసి చల్లగా సర్వ్ చేయాలి. దానిమ్మ గ్రీన్ జ్యూస్ - ఇందులో ద్రాక్ష, ఆపిల్, కీర వేయడం వలన శరీరానికి కావలసిన పోషకాలతో పాటు రక్తం కూడా బాగా పడుతుంది. దానిమ్మజ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం.
Yummy Food Recipes
Add