lemon syrup recipe making tips healthy juice By , 2014-12-19 lemon syrup recipe making tips healthy juice lemon syrup recipe making tips healthy juice : the simple tips to make lemon syrup recipe which prevents skin, gas, obesity, Dyspepsia, Throat and many other problems. Prep Time: 15min Cook time: 15min Ingredients: 4-5 నిమ్మకాయలు, 4 కప్పులు చక్కెర, 2 నీరు 1 కప్పు, 1 స్పూన్ సుగంధద్రవ్యం (ఇష్టమైంది), 1 స్పూన్ రంగు (ఇష్టమైంది), రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు పోసుకుని, అందులో 2 కప్పుల పంచదార వేసి.. ఆ పాత్రను స్టౌవ్ మీద పెట్టి వేడిచేయాలి. తీగ పాకం వచ్చేంతవరకు ఉడికించాలి. Step 2 మరొక పాత్రను తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు, ఒక టీ స్పూన్ నిమ్మరసం, రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. Step 3 ఈ నిమ్మరసం మిశ్రమాన్ని స్టౌవ్ మీద ఉడుకుతున్న లేతపాకంలో పోసి.. 3 సార్ల వరకు కలియబెట్టి దించేయాలి. (నిమ్మ ఉప్పు వేయగానే పాకం నిమ్మతొనల సువాసన వస్తుంది) Step 4 ఆ పాకంలో కొద్దిగా మిఠాయి రంగు వేసి బాగా కలుపుకున్న అనంతరం మూత పెట్టాలి. తర్వాత 2,3 చుక్కల ఏదైనా ఎస్సెన్స్ వేసి కలిపి.. మూతపెట్టి చల్లార్చుకోవాలి. అంతే.. నిమ్మకాయ షర్బత్ రెడీ!
Yummy Food Recipes
Add