mango ravva pulihora By , 2014-07-14 mango ravva pulihora mango ravva pulihora, making of mango ravva pulihora, resty mango ravva pulihora, healthy mango ravva pulihora, verity mango ravva pulihora, mango ravva pulihora in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 1 కప్పు మామిడి తురుము, 2 కప్పులు బియ్యపు రవ్వ, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగ కర్వేపాకు, 3 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ పసుపు, తగినంత నూనె, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 10 జీడిపప్పు, Instructions: Step 1 ముందుగా బియ్యపు రవ్వను నాలుగు గ్లాసుల నీళ్ళు, మూడు స్పున్ల్ నూనె, కొద్దిగా ఉప్పు వేసిఉడికించి ఒక పళ్ళెంలో వేసి పొడిపొడిగా అయ్యేంత వరకు చల్లార నివ్వాలి. Step 2 స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేసి దానిలో ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. Step 3 వేగాక పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించి ఇప్పుడు మామిడి తురుము వేసి రెండు నిముషాలు వేయించి స్టవ్ ఆపాలి. Step 4 దీనిలో ఉడికి చల్లారిన బియ్యపు రవ్వ వేసి బాగా కలపాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మామిడి రవ్వ పులిహోర రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day