cauliflower tamato curry By , 2014-07-14 cauliflower tamato curry cauliflower tamato curry, making of cauliflower tamato curry, healthy cauliflower tamato curry, testy cauliflower tamato curry, verity cauliflower tamato curry, cauliflower tamato curry in telugu Prep Time: Cook time: Ingredients: అరకేజి కాలీఫ్లవర్, 3 టమాటాలు, 1 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, అరటీ స్పూన్ కారం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 రెమ్మలు కర్వేపాకు, 2 వెల్లుల్లి రెబ్బలు, Instructions: Step 1 ముందుగా కాలిఫ్లవర్ పురుగులు లేకుండా చూసి చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు, పసుపు వేసి ఉడికించి నీళ్ళు లేకుండా వార్చాలి.పక్కన పెట్టాలి. Step 2 స్టవ్ ఫై పాన్ పెట్టి నూనె వేడి చేసి పోపుదినుసులు, కరివేపాకు, ఉల్లి, ముక్కలు మిర్చి ముక్కలు వేసి వేగాక టమాటా ముక్కలు వేసి కాసేపు వేయించాలి. Step 3 టమాటా ముక్కలు మెత్తబడ్డ తరువాత ఉడికించిన కాలిఫ్లవర్ ముక్కలు వేసి కాసేపు వేయించి ఉప్పు, కారం వేసి కలిపి కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి పది నిముషాలు ఉడికించాలి. అంతే కాలిఫ్లవర్ టమాట కూర రెడి.
Yummy Food Recipes
Add