carrot puri By , 2014-07-14 carrot puri carrot puri, making of carrot puri, testy carrot puri, healthy carrot puri, carrot puri in telugu Prep Time: 10min Cook time: 25min Ingredients: 2 కప్పులు గోధుమపిండి, అరకప్పు క్యారెట్ తురుము, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబల్ స్పూన్ నెయ్యి, 2 పచ్చిమిర్చి, తగినంత నూనె, Instructions: Step 1 గోధుమ పిండిలో ఉప్పు, నెయ్యి, జీలకర్ర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి లేదా మిర్చి పౌడర్, చేర్చి బాగా కలిపి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. Step 2 తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, వాటిని రౌండ్‌గా రుద్ది వేడి వేడి నూనెలో వేయాలి. Step 3 వీటిని పుదీనా పచ్చడి లేదా టమోటా సాస్ తో తింటే ఎంతో టేస్ట్‌గా ఉంటుంది.
Yummy Food Recipes
Add