sabudan kichidi By , 2014-07-14 sabudan kichidi sabudan kichidi, making of sabudan kichidi, testy sabudan kichidi, veriety sabudan kichidi, festival special sabudan kichidi, sabudan kichidi in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 1 కప్పు సగ్గుబియ్యం (సాబుదాన్), 2 ఆలుగడ్డలు, గుప్పెడు పచ్చిబఠానీలు, 1 కప్పు కొబ్బరి తురుము, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నెయ్యి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ పంచదార, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యంలో 2 కప్పులు నీళ్ళు పోసి రాత్రంతా నాననివ్వాలి. Step 2 పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, కరిగిన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి వేసి ఒక నిముషం వేగించుకోవాలి. Step 3 అందులో కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా మిక్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ మీడియం మంట మీద వేగించుకోవాలి. Step 4 ఇప్పుడు పచ్చిబఠానీలను వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే కొబ్బరి తురుము మీరు కలుపుకోవాలంటే, ఇప్పుడే వేసేయండి. (కొంత మంది కొబ్బరి తురుమును కిచిడికి వాడరు/కాబట్టి మీకు అవసరం అయితేనే ఉపయోగించండి) Heat oil in a pan and add seasoning. Toss in cooked drumsticks, very little salt, red chillipower, tumeric powder, peanut powder and fry for 2-3mts in low flame. Step 5 నానపెట్టిన సగ్గుబియ్యం వేసి కలిపి, ఉప్పు, పంచదార వేసి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి దించాలి. ఇది వేడివేడి సర్వ్ చేస్తే బాగుంటుంది.
Yummy Food Recipes
Add