mutton palak By , 2014-07-09 mutton palak mutton palak, mutton with palak, testy mutton palak, veriety mutton palak, making of mutton palak, mutton palak in telugu Prep Time: 10min Cook time: 40min Ingredients: 500 గ్రాములు మటన్, 50 గ్రాములు ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 5 గ్రాములు సోంపు పొడి, 5 గ్రాములు మెంతికూర, చిటికెడు గరంమసాల, 3 కట్టలు పాలకూర, 50 గ్రాములు నూనె, 25 గ్రాములు కొబ్బరితురుము, పావు టీ స్పూన్ పసుపు, 5 గ్రాములు జీలకర్ర, తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ గరంమసాల, Instructions: Step 1 ముందుగా పాలకూర శుబ్రం చేసుకోవాలి. పాలకూర, పచ్చిమిర్చిని ఉడికించుకుని రుబ్బుకోవాలి. Step 2 పాన్ లో నూనే వేసి అది వేడి అయిన తరువాత అందులో ఉల్లిముక్కలు వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట వేసి కాస్త వేగనివ్వాలి. మచ్చిమిర్చి ముక్కలు, టమాట ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. Step 3 వేగుతున్న మిశ్రమంలో మటన్ వేసి 15 నిమిషాలు వేగనివ్వాలి. మటన్ కొద్దిగ ఉడికిన తరువాత కొబ్బరి వేసి బాగా ఉడికించాలి. Step 4 మటన్ ఉడికిన తరువాత పాలకూర పేస్ట్, జీలకర్ర, సోంపుపొడి, గరంమసాల, మెంతికూర, అన్నీ వేసి 10 నిమిషాలు ఉడికించి దించాలి. అంతే మటన్ పాలక్ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day