Mutton Kurma ( Mutton Khorma, Mutton Korma ) Recipe in Telugu By , 2016-05-12 Mutton Kurma ( Mutton Khorma, Mutton Korma ) Recipe in Telugu Learn how to cook Mutton Kurma ( Mutton Khorma, Mutton Korma ) Recipe in Telugu. Know the Indian Popular Non-Veg Mutton Kurma in South India Style. Prep Time: 15min Cook time: 30min Ingredients: అరకప్పు నూనె, ఒకటి ఉల్లిపాయ (తరిగి),1 కేజీ మటన్‌, నాలుగు టీస్పూన్లు పెరుగు, ఒక్ కప్పు నీళ్లు,రెండు టీస్పూన్లు ధనియాల పొడి, ఒక టీస్పూను కారం,రెండు టీస్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్,నాలుగు లవంగాలు,రెండు యాలకులు,రెండు దాల్చిన చెక్క ముక్కలు, Instructions: Step 1 ముందుగా కొన్ని ఉల్లిపాయలను తీసుకొని వాటిని చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి. Step 2 ఒక పాత్ర తీసుకొని అందులో తగినంత నూనె వేసి వేడి చేయాలి. అప్పుడు ఉల్లిముక్కలను వేసి బాగా ఎర్రగా వేగేంత వరకు వుంచాలి. Step 3 వేగిన తరువాత మటన్, పెరుగు, ఉప్పు, నీళ్లు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలపాలి. Step 4 5 నిమిషాల తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి సన్నటి మంటపై 30నిమిషాల వరకు వుంచాలి. Step 5 ఆ తరువాత మటన్ ముక్కలు మెత్తబడే వరకు వుంచి దించేసుకోవాలి. ఇక గుమగుమలాడే మటన్ కుర్మా రెడి. Step 6 ఈ మటన్ కుర్మాను చపాతీలతో తింటుంటే చాలా రుచికరంగా ఉంటుంది. మరి మీరు కూడా ఓసారి ప్రయత్నించి చూడండి.
Yummy Food Recipes
Add