palak chapathi By , 2014-07-12 palak chapathi palak chapathi, chapathi with palak, making of palak chapathi, tesy palak chapathi, healthy palak chapathi, palak chapathi in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 5 కప్పులు గోదుమ పిండి, 1 కప్పు పాలకూర సన్నగా కట్ చేసుకోవాలి, అరకప్పు కొత్తిమీర, తగినంత ఉప్పు, 1 టీస్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వెన్న, 1 కప్పు నూనె, Instructions: Step 1 ముందుగ పాలకూర ఉప్పు వేసి ఉడికించుకోవాలి Step 2 గోధుమపిండిలో వెన్న, పచ్చిమిర్చి, ఉడికించుకున్న పాలకూరతో పిండి ముద్దలాగ కలిపి పెట్టుకోవాలి Step 3 పిండి మిశ్రమాన్ని చిన్నచిన్ ఉండలుగా తీసుకుని చపాతిలాగా ఒత్తుకుని నూనెవేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఆరోగ్యకరమైన పాలకూర చపాతి రెడీ.
Yummy Food Recipes
Add