vegetable idli recipe By , 2017-03-31 vegetable idli recipe Here is the process for vegetable idli making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఇడ్లీ పిండి : తగినంత,కరివేపాకు తరుగు : పావు కప్పు,పచ్చిమిర్చి : పావు కప్పు,కూరగాయల తరుగు : రెండు కప్పులు.,ఉప్పు : తగినంత, Instructions: Step 1 ముందుగ ఇడ్లీ పిండిని ముందుగా ఎలా తయారు చేసుకోవాలంటే.. బియ్యం, మినపప్పు, శెనగపప్పును ముందుగా నానబెట్టుకోవాలి. Step 2 బియ్యంతో పాటు మినప, శెనగపప్పు, పచ్చిమిర్చిని చేర్చి మెత్తగా గాకుండా రవ్వలా రుబ్బుకుని బౌల్‌లోకి తీసుకోవాలి. Step 3 తరువాత పిండిని రెండు లేదా మూడు గంటలకు ముందే ఈ పిండిని సిద్ధం చేసుకోవాలి. Step 4 తరువాత పిండిలో కూరగాయల తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు చేర్చాలి. Step 5 తరువాత ఇడ్లీల్లా పోసుకుని 20 నిమిషాల పాటు ఉడికిస్తే వెజ్ ఇడ్లీ రెడీ.. ఈ ఇడ్లీకి టమోటా లేదా కొబ్బరి చట్నీ గుడ్ కాంబినేషన్.  
Yummy Food Recipes
Add