Fruit Cocktail recipe By , 2017-06-10 Fruit Cocktail recipe Here is the process for Fruit Cocktail making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: గింజల్లేని నల్ల ద్రాక్ష 200 గ్రా,,సన్నగా కోసిన తాజా పైనాపిల్‌ 100 గ్రా,,సన్నగా కోసిన ఆపిల్‌ 100 గ్రా,,జీలకర్ర పొడి అర టీ స్పూను,,ఉప్పు కొద్దిగా., Instructions: Step 1 కొద్దిగా నీళ్ళతో పాటు పండ్ల ముక్కలన్నిటినీ మిక్సీలో వేసి రసం చేసుకోండి. మెత్తగా అయ్యేదాకా తిప్పండి.  Step 2 జల్లెడలో వడకట్టి అవసరమైనంత నీళ్ళు కలుపుకోండి. జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలిపి పొడుగాటి గ్లాసుల్లో ఐస్‌తో కలిపి ఇవ్వండి.  Step 3 దీనిలో విటమిన్‌ సి, ఐరన్‌, కాల్షియం, ఫైబర్‌ అన్నీ ఉంటాయి కనుక ఈ ఎండాకాలంలో ఆరోగ్యానికి మరీ మంచిది.            
Yummy Food Recipes
Add