Dry Fruit Biscuits recipe By , 2017-06-03 Dry Fruit Biscuits recipe Here is the process for Dry Fruit Biscuits making .Just follow this simple tips Prep Time: 35min Cook time: Ingredients: మైదా పిండి - 1/2 కేజీ,డాల్డా -150 గ్రా,పంచదారపొడి - 200 గ్రా,కోడిగుడ్లు -రెండు,బాదంపప్పులు - 100 గ్రా,టూటీఫ్రూటీలు -100 గ్రా,వెనిల్లా ఎసెన్స్ - 1 స్పూన్,బేకింగ్ పౌడర్ - 1 స్పూన్, Instructions: Step 1 ముందుగ డాల్డాలో పంచదార పొడి వేసి బాగా గిలకొట్టాలి. కోడిగుడ్డుసొనలో వెనిల్లా ఎసెన్స్‌ వేసి బాగా కలపాలి.  Step 2 ఓ గిన్నెలో మైదా పిండి, చిన్నచిన్న ముక్కలుగా కోసిన బాదంపప్పు, టూటీఫ్రూటీలు, బేకింగ్‌ పౌడర్‌ వేసి బాగా కలపాలి.  Step 3 తరువాత మైదా పిండిలో డాల్డా మిశ్రమం, కోడిగుడ్డు సొనలు కూడా వేసి బాగా కలిపి పిండిముద్దలా చేసి 10 నిమిషాలు కదపకుండా అలాగే పక్కన ఉంచాలి.  Step 4 తరువాత పిండిని ముద్దలుగా విడదీసి రెండు చపాతీల మందాన చేసి డైమండ్‌ లేదా చతురస్రాకారంలో ముక్కలుగా కోయాలి.    Step 5 ఓ వెడల్పాటి ట్రేలో అడుగున వెన్న రాసి దానిపైన కొద్ది మైదా పిండి పలుచగా చల్లి, కోసిన ఈ ముక్కల్ని అందులో సర్ది, ఓవెన్‌లో 350 డిగ్రీల ఫారన్‌హీట్‌ డిగ్రీల వద్ద 15 నిమిషాలపాటు బేక్‌ చేసి తీయాలి.   Step 6 చల్లారాక డబ్బాలో సర్దితే 15 రోజులు నిల్వ ఉంటాయి.          
Yummy Food Recipes
Add