Mango Sandesh recipe By , 2017-05-31 Mango Sandesh recipe Here is the process for Mango Sandesh making .Just follow this simple tips Prep Time: 40min Cook time: 50min Ingredients: మామిడి మిశ్రమాన్ని తయారుచేయడానికి కావల్సినవి:,రంగు అర టీస్పూను,,నీళ్ళు ఒక టేబుల్‌ స్పూను,,నిమ్మరసం ఒక టీ స్పూను,,చక్కెర ఏడు టీ స్పూన్లు,,మామిడి కోరు రెండు పండ్లది.,,సందేశ్‌కు కావలసినవి: ,పనీర్‌ వంద గ్రాములు,,పొడిచేసిన చక్కెర వంద గ్రాములు,,నెయ్యి నాలుగు టీ స్పూన్లు,,కావాలంటే కొంచెం ఎసెన్స్‌.,పైన అలంకరించడానికి కొన్ని మామిడి ముక్కలు., Instructions: Step 1 నీళ్ళను వేడిచేసి దానిలో రంగేసి పక్కన పెట్టండి. Step 2 తర్వాత నిమ్మరసం, చక్కెర, మామిడికోరు వేసి పది నిమిషాలు ఉడికించండి.  Step 3 సందేశ్‌ పదార్థాలన్నిట్నీ మెత్తగా కలిపి ఎనిమిది ముక్కలుగా చేసుకోండి.  Step 4 ప్రతి ముక్క మధ్యలో గుంట చేసి దానిలో ఆ మామిడి మిశ్రమాన్ని నింపండి. పైన మామిడి ముక్కలు అలంకరించి చల్లబరిచాక వడ్డించండి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day