idli upma recipe By , 2017-03-31 idli upma recipe Here is the process for idli upma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: సాద ఇడ్లీలు - 10  , తాజా కొబ్బరి - అర కప్పు, మినపప్పు - 2 టీ స్పూన్లు  , ఎండుమిర్చి - 4  , కరివేపాకు - 2 రెమ్మలు  , పసుపు - పావు టీ స్పూను  , జీడిపప్పు - పది  , ఉప్పు - తగినంత  , ఆవాలు - అర టీ స్పూను  , నూనె - 4 టీ స్పూన్లు, Instructions: Step 1 ఇడ్లీల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేయాలి.  Step 2 ఆవాలు వేసి చిటపటమన్నాక మినపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి.  Step 3 తరవాత కరివేపాకు, జీడిపప్పు, పసుపు, ఉప్పు వేసి, ఇడ్లీ ముక్కలు కూడా వేసి కలపాలి.  Step 4 చివరగా కొబ్బరి తురుము చల్లి టమోటా సాస్‌తో వడ్డించాలి.         
Yummy Food Recipes
Add
Recipe of the Day