Egg Balls By , 2017-01-05 Egg Balls Here is the making process for Egg Balls. Just follow the simple tips and cook mouth watering Egg Balls. Prep Time: 20min Cook time: 25min Ingredients: ఉడికించిన గుడ్లు - నాలుగు,గుడ్డు - ఒకటి, ,బ్రెడ్ క్రంబ్స్ - వందగ్రాములు, ,వెల్లుల్లి - నాలుగు, ,పచ్చిమిర్చి -  రెండు (సన్నగా తరిగి), ,ఉప్పు  -ఒక టీస్పూన్,,నూనె -వేగించడానికి సరిపడా., Instructions: Step 1ఒక గిన్నెలో కోడిగుడ్డు సొన కార్చి అందులోనే బ్రెడ్ క్రంబ్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలపాలి.  Step 2ఆ తరువాత ఈ మిశ్రమాన్ని నాలుగు సమభాగాలుగా చేయాలి.  Step 3చేతులకి నూనె పూసుకుని ఒక్కో భాగాన్ని గుండ్రంగా ఆలు పాటీల్లా చేయాలి. ఒక్కో పాటీ మధ్యలో ఉడికించిన గుడ్డుని ఉంచి గుడ్డు బయటకి కనిపించకుండా దాని చుట్టూరా ఆ మిశ్రమం సర్దాలి.  Step 4  పూత ఎండిపోకుండా ఉండేందుకు వీటిని గిన్నెలో ఉంచి మూతపెట్టాలి. అన్ని గుడ్లకి పూత పూయడం అయ్యాక కళాయిలో నూనె వేడిచేసి గుడ్లను ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు వేగించాలి. ఎగ్ బాల్స్ రెడీ.
Yummy Food Recipes
Add