Ugadi pachadi recipe By , 2017-03-30 Ugadi pachadi recipe Here is the process for Ugadi pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: తగినన్ని మామిడి ముక్కలు,,వేప పువ్వులు: 3tbsp,కొత్త చింతపండు: 50grm,బెల్లం తురుము: 1/2cup,కారం: 1tsp,ఉప్పు: తగినంత,అరటిపండు ముక్కలు: కొద్దిగా, Instructions: Step 1 ముందుగా కొత్త చింతపండుని ఓ గ్లాసు నీళ్లలో వేసి నానబెట్టాలి. ఆతర్వాత చింతపండు పులుసు పిండి ఓ గిన్నెలో వేయాలి.  Step 2 చింతపండు పులుసులో సన్నగా తరిగిన మామిడి ముక్కలు, వేపపువ్వులు, కారం, ఉప్పు కలపాలి.  Step 3 ఆ తర్వాత దానికి బెల్లం, అరటి పండు ముక్కలు కలిపితే ఉగాది పచ్చడి రెడీ.    
Yummy Food Recipes
Add