mutton pickle recipe By , 2017-05-29 mutton pickle recipe Here is the process for mutton pickle making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 20min Ingredients: బోన్ లెస్ మటన్ : కిలో,అల్లం,వెల్లుల్లి పేస్ట్ : ఒక టేబుల్ స్పూన్,కారం : అరకప్పు,ఉప్పు : ఒక టేబుల్ స్పూన్,లవంగాల పొడి : అర చెంచ,నూనె : అరకిలో,నిమ్మకాయ : 1, Instructions: Step 1 మటన్ ముక్కలు కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బట్ట మీద వేసి కాసేపు ఆరనివ్వాలి.  Step 2 మూకుడులో నూనె(డీప్ ఫ్రైకి సరిపడా) వేడి చేసుకొని మటన్ ముక్కలు వేయించుకోవాలి.  Step 3 మటన్ ముక్క ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ముక్క ఉడికింది లేనిది చూసుకొని, నూనెలో నుంచి చిల్లుల గరిటెతో ఒక గిన్నెలోకి తీసుకోవాలి.  Step 4 స్టవ్ ఆర్పివేయాలి. మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసేయాలి.    Step 5 స్టవ్ తక్కువ మంట మీద పెట్టుకొని ఆ మూకుడు పెట్టి, అందులో నూరిన అల్లం, వెల్లుల్లి ముద్ద,లవంగాల పొడి, కారం, ఉప్పు వేసుకోవాలి.    Step 6 స్టవ్ ఆర్పివేసి గిన్నెలోకి తీసుకున్న మటన్ ముక్కలను వేసి అన్ని ముక్కలకు కారం పట్టేలా కలపాలి. వేడి తగ్గిన తరువాత నిమ్మకాయరసం పిండాలి.                
Yummy Food Recipes
Add