mango pickle recipe By , 2017-05-03 mango pickle recipe Here is the process for mango pickle making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మామిడికాయలు - 4,మామిడికాయలు,ఆయిల్ - 100గ్రా||,ఎండుమిర్చీ - 150గ్రా||,మెంతులు - 1 చెం|| మెంతులు,ఆవాలు - 2 చెం|| ఆవాలు,ఉప్పు - సరిపడినంత,పసుపు - చిటికెడు, Instructions: Step 1 మామిడికాయల తొక్కలుచెక్కి టెంకెకి ముక్క అంటుకుపోకుండా పెద్దపెద్ద ముక్కలుగా తరిగి ఉప్పూ, పసుపూ వేసి కచ్చామచ్చాగా దంచి వుంచాలి.  Step 2 ఆయిలుకాచి, ఆవాలు మెంతులూ ఎండుమిర్చి వేయించి వాటిని కూడ మెత్తగాదంచి అదీ, మామిడి ముక్కల తొక్కు కలిపి మెత్తగా పచ్చడి నూరుకోవాలి.                   
Yummy Food Recipes
Add