bread halwa recipe By , 2017-03-23 bread halwa recipe Here is the process for bread halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఒక బ్రెడ్ ప్యాకెట్,ఒక కప్పు నెయ్యి,5-6 ఏలకులు,10 బాదం పప్పులు - నానబెట్టి, సన్నగా తరిగినవి.,7-8 కాజూ,ఒకటిన్నర కప్పు పంచదార,ఒక లీటరు పాలు, Instructions: Step 1 బ్రెడ్ ను చిన్న చిన్న ముక్కలు గా చేసుకోవాలి. Step 2 ఒక అరకప్పు నేతిని బాణెలిలో తీసుకోని, కొంచం వేడి అయిన తర్వాత బ్రెడ్ ముక్కలను బంగారు వర్ణం వచ్చేంతవరకు వేయించుకోవాలి. Step 3 బాదం, ఏలకులు, జీడిపప్పు సగం తీసుకోని ముద్దగా చేసుకోవాలి, మిగతావి నేతిలో వేయించికోవాలి. Step 4 పాలను ఒక గిన్నెలో తీసుకొని, మరగబెట్టి, దానికి పంచదారను కలపాలి. అది బాగా కలిసేంతవరకు కలియబెట్టుకోవాలి. Step 5 పంచదార బాగా కలిసిన తర్వాత, దీనికి మిగిలిన నెయ్యి, వేయించిన బ్రెడ్ ముక్కలు కలపాలి. Step 6 సన్నని సెగపై ఈ మిశ్రమాన్ని బ్రెడ్ మెత్తగా ఉడకనివ్వాలి . దీనిలో ఇప్పుడు జీడిపప్పు ముద్దను వేసి, కలుపుకోవాలి. Step 7 స్టవ్వు మీద నుండి తీసుకొని జీడిపప్పు, బాదం, ఏలక్కుల పొడి చల్లుకోవాలి.బాగా కలిసిన తర్వాత స్టవ్ మీద నుండి దించుకోవాలి Step 8 వేడి వేడి గా తిన్నా, లేక ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా తిన్నా ఎంతో బాగుంటుంది.వేడి వేడిగా ఉన్నప్పుడు ఐస్-క్రీమ్ తో పిల్లలకు పెడితే వాళ్ళు ఎంతో ఇష్టపడతారు
Yummy Food Recipes
Add