Strawberry Cake Recipe By , 2017-01-24 Strawberry Cake Recipe Here is the process for Strawberry Cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 1hour 30min Ingredients: మైదా 220 గ్రా.,,పంచదార 160 గ్రా.,,నూనె 140 మి.లీ,,చిక్కటి పెరుగు 100గ్రా,,బేకింగ్‌పౌడర్‌ ఒకటింబావు స్పూన్‌,,తాజా క్రీం 200 మి.గ్రా.,,స్ట్రాబెరీ సాస్‌ మూడు టీ స్పూన్‌లు,,ఐసింగ్‌ షుగర్‌ రెండు లేదా మూడు టీ స్పూన్‌లు,,అలంకరణకి తగినన్ని స్ట్రాబెరీలు ..., Instructions: Step 1 మైదాను జల్లించి బేకింగ్‌పౌడర్‌ని కలిపి పక్కనుంచుకోవాలి. Step 2 పంచదారను మెత్తగా పొడిచేసుకుని అందులోనే నూనె, పెరుగువేసి మళ్లీ గ్రైండ్‌ చేయండి. మృదువుగా తయారయిన ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో స్ట్రాబెరీ సాస్‌ని వేసి బాగా కలపండి. Step 3 తర్వాత మైదాని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలపండి. Step 4 నూనె రాసి ఉంచుకున్న బేకింగ్‌డిష్‌లో ఈ మిశ్రమాన్ని పోయండి. Step 5 180 డిగ్రీల దగ్గర వేడి చేసి ఉంచుకున్న ఒవెన్‌లో ఈ డిష్‌ని ఇరవై నిమిషాల సేపు ఉంచండి. Step 6 తరువాత ఒవెన్‌ వేడి తగ్గించి మరో పదినిమిషాలు ఉంచి తీసి చల్లారిన తరువాత ఐసింగ్‌, స్ర్టాబెర్రీలతో అలంకరించండి. Step 7 ఒవెన్‌ లేని వాళ్లు ఈ కేక్‌ని కుక్కర్‌లో అయినా తయారు చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add