Meal Maker cutlet recipe By , 2017-06-01 Meal Maker cutlet recipe Here is the process for Meal Maker cutlet making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: మీల్ మేకర్ - 2 కప్పులు,ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు,పచ్చిమిర్చి - 4,అల్లం వెల్లుల్లి పేస్టు - 2 స్పూన్స్,కరివేపాకు - కొద్దిగా,కొత్తిమీర తురుము - 1/2 కప్పు,మొక్క జొన్నపిండి - 6 స్పూన్స్,ఉప్పు - సరిపడ,నూనె- అరకప్పు, Instructions: Step 1 మీల్ మేకర్లను 15 నిముషాలు గోరు వెచ్చని నీళ్ళలో నానపెట్టాలి. Step 2 తరువాత వీటిని గట్టిగా పిండి మిక్సి లో వేసి మెత్తగా చేసుకోవాలి.   Step 3 ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకోని అందులో మొక్క జొన్నపిండి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపి పది నిముషాలు అలాగే ఉంచాలి.  Step 4 తరువాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకోని అరచేతిలో కొద్దిగా మందంగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి.    Step 5 ఇప్పుడు పెనం వేడి చేసి వీటిని నూనె తో ఎర్రగా కాల్చుకోవాలి.    Step 6 అంతే వేడి వేడి మీల్ మేకర్ కట్లెట్ రెడీ, వీటిని టమాటాసాస్ తో కలిపి తింటే చాల రుచిగా ఉంటాయి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day