Venna MuddaluRecipe By , 2017-01-23 Venna MuddaluRecipe Here is the process for Venna Muddalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: బియ్యప్పిండి - ఒక కేజి,,బెల్లం - పావుకేజి,,వెన్న - 200 గ్రాములు,,నూనె - రెండు కప్పులు,,యాలకులపొడి- మూడు టీస్పూన్లు., Instructions: Step 1 కొంచెం బియ్యప్పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో 75 గ్రాముల వెన్న వేయాలి. కొన్ని నీళ్లు పోసి పిండిని బాగా కలిపి ముద్దగా చేయాలి. Step 2 పాన్‌లో నూనె పోసి వేడిచేయాలి. నూనె వేడెక్కేలోపు కలిపిన పిండి ముద్దను చిన్న చిన్న ఉండలు చేయాలి. Step 2 కాగిన నూనెలో ఈ ఉండల్ని వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఇవి వేగుతున్నప్పుడే బెల్లం పాకం పట్టాలి. అందులో యాలకులపొడి వేయాలి. వేగిన వెన్న ఉండల్ని బెల్లం పాకంలో వేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day