cabbage bonda recipe By , 2017-05-24 cabbage bonda recipe Here is the process for cabbage bonda making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: క్యాబేజీ తరుగు-రెండు కప్పులు,,బంగాళాదుంప-ఒకటి,పెసరపప్పు-అరకప్పు,,మిర్చి-నాలుగు,ఉప్పు-తగినంత,,పసుపు-చిటికెడు,కొబ్బరితురుము-రెండు చెంచాలు,గరంమసాలా-చెంచా,,కరివేపాకు-నాలుగు రెబ్బలు,శనగపిండి-రెండు కప్పులు,,వంటసోడా-చిటికెడు,వాము-అరచెంచా,,నూనె-వేయించడానికి సరిపడినంత, Instructions: Step 1 బంగాళాదుంపను కుక్కర్లో రెండు కూతలు వచ్చే వరకూ ఉడికించాలి.  Step 2 చల్లారాక పొట్టుతీసి చేత్తో మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పును నానబెట్టి ఉంచాలి. Step 3 తరువాత బాణలిలో నాలుగు చెంచాల నూనె వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, ఉప్పు, పసుపు వేయాలి.  Step 4 కొద్దిసేపటికి క్యాబేజీ తరుగు, పెసర పప్పు వేసి కలియతిప్పాలి. అందులో కాసిన్ని నీళ్లు పోసి మూతపెట్టాలి.   Step 5 ఐదు నిమిషాలయ్యాక బంగాళాదుంప మిశ్రమం, కొత్తిమీర, గరంమసాలా వేసి పక్కన దించేయాలి.    Step 6 చల్లారాక ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఓ గిన్నెలో శనగపిండి తీసుకుని అందులో వంటసోడా, ఉప్పు, వాము చేర్చి బజ్జీలా పిండిలా కలుపుకోవాలి.    Step 7 ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యిమీద పెట్టాలి.   Step 8 వేడయ్యాక ముందు సిద్ధం చేసి పెట్టుకున్న ఉండల్ని శనగపిండిలో ముంచి వేయాలి.    Step 9 వేడయ్యాక ముందు సిద్ధం చేసి పెట్టుకున్న ఉండల్ని శనగపిండిలో ముంచి వేయాలి.       
Yummy Food Recipes
Add
Recipe of the Day