Panchamrutham By , 2017-03-23 Panchamrutham Here is the process for Panchamrutham making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పాలు - 2 టీస్పూ//.,చక్కెర - 1/2 టీస్పూ//.,బాగా స్మూత్ గా అయ్యే వరకూ కలియ బెట్టిన పెరుగు -1 టీస్పూ//.,మంచి నెయ్యి - 1/4 టీస్పూ//.,తేనె - 1/3 టీస్పూ//.,అవసరము అనిపిస్తే అరటి పండు, తులసి ఆకులు, కొబ్బరి తురుము మున్నగు వాటిని చేర్చ వచ్చును., Instructions: Step 1 వెడల్పాటి గిన్నె వంటి పాత్రలో జాగ్రత్తగా కలియబెట్టాలి. కేవలము ప్రసాదముగా మాత్రమే కాదు, దీనిని విడిగా చేసుకొనవచ్చును. Step 2 ఇది రుగ్మతలను పోగొడ్తుంది. ఆరోగ్య వర్ధని అని పేర్కొన వచ్చును. Step 3 చాలా మందికి ప్రసాదమును గ్రోలిన తర్వాత దోసిళ్ళును తలకు రాసుకునే అలవాటు ఉన్నది. ఇందులోని "తేనె"వలన జుట్టు నెరిసే అవకాశము కలదు. కాబట్టి, జాగ్రత్తగా అర చేతులను కడుక్కోవడము మంచిది.  
Yummy Food Recipes
Add