chicken 64 Recipe By , 2017-02-15 chicken 64 Recipe Here is the process for chicken64 making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్ రెక్క ముక్కలు - 4,కోడి గ్రుడ్డు - 1,పచ్చి మిరపకాయలు - 4 నిలువుగా సగం కోసినవి,కార్న్ ఫ్లౌర్ - 2 tablespoons,మైదా - 1 tablespoon,చిల్లి సాస్ - 2 tablespoons,సోయ్ సాస్ - 1 tablespoon,టొమాటో సాస్ - 1 tablespoon,కారం- 1 tablespoon,వైట్ పెప్పర్- 1 tablespoon,అజినోమోటో- 1 tablespoon,కరివేపాకు- 2 రెబ్బలు,ఉప్పు తగినంత,కలర్ - తగినంత,నిమ్మ రసం- 1 tablespoon,నూనె- తగినంత, Instructions: Step 1 ముందుగ గ్రుడ్డు ని గిలకొట్టి పక్కన పెట్టుకోవలెను. Step 2 ఒక గిన్నె లో కార్న్ ఫ్లౌర్, మైదా,చిల్లి సాస్, సోయ్ సాస్, టొమాటో సాస్ , 1 tablespoon వైట్ పెప్పర్, teaspoon నిమ్మ రసం, తగినంత ఉప్పు, కారం, చిటికెడు అజినోమోటో, కలర్ వేసుకొనవలెను. Step 3 వీటినన్నిటిని కోడి గ్రుడ్డు తో కలిపి చిక్కటి పేస్టు లాగ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. Step 4 తరువాత చికెన్ ముక్కలను ఇందులో కలుపుకొని పెట్టుకోవాలి. Step 5 ఒక బాండలిలో deep fry కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. Step 6 అందులో చికెన్ ముక్కలను వేసి ఉడికేంత వరకు fry చేయాలి. Step 7 ఆఖరున కరివేపాకు, పచ్చి మిరపకాయలను కూడా వేసి వేయించి దించేయాలి.
Yummy Food Recipes
Add