Tomato palak dal recipe By , 2017-03-23 Tomato palak dal recipe Here is the process for Tomato palak dal making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: టొమోటోలు. 5,పాలకూర. 2 కట్టలు,కందిపప్పు. 1 కప్పు,పచ్చిమిర్చి. 5,ఎండుమిర్చి. 4,ఉల్లిపాయలు. 2,చింతపండు. కొద్దిగా,నెయ్యి. 1 టీస్పూ//,ఆవాలు, 1 టీస్పూ//,జీలకర్ర. 1 టీస్పూ//,శనగపప్పు. 1 టీస్పూ//,వెల్లుల్లి రేకలు. 4,కరివేపాకు. 2 రెమ్మలు,పసుపు. 1/4 టీస్పూ//,ఉప్పు.. తగినంత,కారం.. తగినంత,ధనియాలపొడి. 1 టీస్పూ//,నూనె. 1 టీస్పూ//, Instructions: Step 1 ముందుగా కందిపప్పును కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించాలి. Step 2 బాణెలిలో నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి దోరగా వేయించాలి. Step 3 అందులోనే పాలకూర టొమోటోలను కూడా వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఆపై చింతపండు రసం, ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి వేసి కలియబెట్టాలి. Step 4 ముందుగా ఉడికించుకున్న పప్పును కూడా ఇందులో కలిపి పది నిమిషాలపాటు ఉడికించాలి. Step 5 పోపు గిన్నెలో నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు వేసి తాలింపు పెట్టి.. దానిని పప్పు పాలకూరతో కలిపుకోవాలి. Step 6 బాగా కలిసిన తర్వాత స్టవ్ మీద నుండి దించుకోవాలి  
Yummy Food Recipes
Add
Recipe of the Day