Regi Vada Recipe By , 2017-01-24 Regi Vada Recipe Here is the process for Regi Vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: రేగిపండ్లు- పావు కిలో,,ఎండుమిర్చి- 6,,ఇంగువ- చిటికెడు,,బెల్లం- మూడు టీ స్పూన్లు,,ఉప్పు- ఒక టీ స్పూను., Instructions: Step 1 పదార్థాలన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకొని, మిక్సీలో ఒక తిప్పు తిప్పాలి. రేగిపండ్లలోని విత్తనాలను తీసేసిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. Step 2 చేతులకు కొద్దిగా నూనె రాసుకొని ఈ మిశ్రమంతో చిన్నచిన్న అప్పాలుగా చేసుకోవాలి. Step 3 వీటిని ఓవెన్‌లో గాని, ఇడ్లీకుక్కర్‌లో(నీళ్లు పోయకుండా) గాని రెండు నిమిషాలు ఉంచి దించేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day