corn palak masala recipe By , 2017-03-22 corn palak masala recipe Here is the process for corn palak masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: తాజా మొక్కజొన్నలు... 50 గ్రా,ఉల్లిపాయ తురుము... 25 గ్రా,కొత్తిమీర తురుము... 25 గ్రా,మిర్చిపొడి... 1/2 టీస్పూ//,గరంమసాలాపొడి... 1/2 టీస్పూ//,రిఫైన్డ్ ఆయిల్... 1 టీస్పూ//,తాజా పాలకూర తురుము... 40 గ్రా,పచ్చిమిర్చి తురుము... 1/2 టీస్పూ//,అల్లంవెల్లుల్లి తురుము... 2 టీస్పూ//,ధనియాలపొడి... 1/2 టీస్పూన్,బటర్... 1 టీస్పూ//,నిమ్మరసం... 1/2 టీస్పూ//, Instructions: Step 1 పాలకూర, మొక్కజొన్నలను విడివిడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.నూరుకొని ఉంచుకోవాలి. Step 2 బాణెలి లో నూనె, బట్టర్ వేసి వేడయ్యాక... అల్లం, వెల్ల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను వరుసగా వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. Step 3 పాలకూర కూడా అందులో వేసి నిమిషంపాటు ఉడికించిన తరువాత ఉడికించిన మొక్కజొన్నలను, మిగిలిన మసాలాలను అన్నింటినీ వేసి మరో రెండు నిమిషాలపాటు ఉడికించాలి. Step 4 చివర్లో నిమ్మరసం, కొత్తిమీర తురుము కూర పైన చల్లి వేడి వేడిగా అతిథులకు వడ్డించండి.      
Yummy Food Recipes
Add