bhindi tomato curry recipe By , 2017-03-22 bhindi tomato curry recipe Here is the process for bhindi tomato curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బెండకాయలు... 1/4 కేజి,టమోటోలు. 4,ఉల్లిపాయలు. 3,పచ్చిమిర్చి.. 2,అల్లం. చిన్నముక్క,వెల్లుల్లి. 4 రేకలు,జీలకర్ర. 1/2 టీస్పూ//,కారం... 1 టీస్పూ//,ఉప్పు. సరిపడా,నూనె. 100 గ్రాములు, Instructions: Step 1 బెండకాయలను అంగుళం సైజు ముక్కలుగా తరగాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా ముక్కలు తరగాలి. అల్లం, వెల్లుల్లి ముద్ద నూరుకొని ఉంచుకోవాలి. Step 2 బాణెలి లో నూనె వేసి మరిగాక బెండకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసి దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. Step 3 మిగిలిన నూనెలో కరివేపాకు, జీలకర్ర వేసి కాస్త వేగిన తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి. Step 4 ఆ తరువాత అందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద, కారం వేసి చిన్న చిన్నగా కోసుకుని ఉంచుకున్న టమోటా ముక్కలను చివర్లో వేసి వేయించాలి. Step 5 టమోటాలు బాగా మగ్గిన తర్వాత వేయించి పక్కన ఉంచుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి ఒక కప్పు నీరు పోసి ఉడికించాలి.  Step 6 కూర చిక్కబడిన తర్వాత దించేయాలి. ఇష్టమైతే కొత్తిమీర చల్లుకోవచ్చు.  
Yummy Food Recipes
Add