carrot 65 recipe By , 2017-03-23 carrot 65 recipe Here is the process for carrot 65 making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యారెట్లు... పావుకేజీ,మైదా... 50 గ్రాములు,శెనగపిండి... 50 గ్రాములు,అల్లం వెల్లుల్లి పేస్ట్... 1 టీస్పూ//,కారం... 1/4 టీస్పూ//,పెరుగు... 1 కప్పు,పచ్చిమిర్చి... 4,నూనె... సరిపడా,ఉప్పు... సరిపడా,కరివేపాకు.... తగినంత, Instructions: Step 1 అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పెరుగులను ఓ బౌల్‌లో తీసుకుని కొద్దిగా నీరు చేర్చి పకోడీల పిండిలాగా కలుపుకోవాలి. Step 2 నూనెను వేడిచేసి కాస్త పొడవుగా తరిగిన క్యారెట్ ముక్కలను ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ముంచి నూనెలో వేయించి తీసేయాలి. Step 3 మరో గిన్నెలో రెండు టీస్పూన్ల నూనెను తీసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. Step 4 దీనికి క్యారెట్ ముక్కలను కూడా కలిపి సన్నటి మంటమీద బాగా కలుపుతూ వేయించి దించేయాలి. అంతే క్యారెట్ 65 రెడీ అయినట్లే.  
Yummy Food Recipes
Add