tomato rasam recipe By , 2017-04-06 tomato rasam recipe Here is the process for tomato rasam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: టమాటాలు -3,,చింతపండు - గోలి అంత,,పసుపు -చిటికెడు,,ఉప్పు -1 టీస్పూన్ ,,కారం - 1/2 టీస్పూన్,,రసం పొడి -1 టీస్పూన్,,కొత్తిమీర -2 రెమ్మలు.,,తాలింపు కొరకు:,కరివేపాకు- 2 రెమ్మలు ,,ఎండుమిర్చి -2,,జీలకర్ర - 1/4 టీస్పూన్,,ఆవాలు - 1/4 టీస్పూన్,,ఇంగువ - చిటికెడు,,పచ్చిపప్పు - 1/2 టీస్పూను,,నూనె/నెయ్యి - 2 స్పూన్,,వెల్లుల్లి -2/3., Instructions: Step 1 టమాటాలు , చింతపండు, పసుపు, ఉప్పు, కారం, రసం పొడి అన్నిటిని మెత్తగా మిక్సీ వేసుకోవాలి.  Step 2 తర్వాత ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని 2.1/2 కప్పులు నీళ్లు పోసుకుని పదిహేను నిమిషాలు బాగా మరిగించుకోవాలి.  Step 3 తర్వాత ఒక కడాయిలో నూనె /నెయ్యి వేసుకుని అది వేడెక్కాకా తాలింపు సామాను మరియు వెల్లులి ముక్కలు వేసి అవి చిటపటలాడాక రసంలో వేసి 1 నిమిషం మరిగించాలి. తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టమాటా రసం రెడీ.    
Yummy Food Recipes
Add
Recipe of the Day