easy bread toast recipe By , 2017-06-12 easy bread toast recipe Here is the process for easy bread toast making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 5min Ingredients: బ్రెడ్‌ - నాలుగు స్లైసులు,,గుడ్లు - 2,,ఉల్లిపాయ - 1,,మిర్చి - 2,,కొత్తిమీర - పావుకప్పు,,ఉప్పు, కారం - తగినంత,,నెయ్యి - 2 స్పూన్లు,,క్యారెట్‌ తురుము కానీ, తురిమిన చీజ్‌ కానీ, పనీర్‌ కానీ ఇష్టాన్ని బట్టి ఏదో ఒకటి కలుపుకోవచ్చు., Instructions: Step 1 సన్నగా తరిగిన ఉల్లి, మిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు, కారం అన్నీ ఒక గిన్నెలో వేసి కలపాలి. ఎగ్స్‌ పగలగొట్టి ఇందులో వేసి బీట్‌ చేయాలి.  Step 2 చివరగా క్యారెట్‌, పనీర్‌, చీజ్‌ ఏదో ఒకటి తురిమి వేసి కలపాలి. ఇప్పుడు ఒక్కో బ్రెడ్‌ స్లైస్‌నీ ఈ మిశ్రమంలో ముంచి రెండువైపులా పట్టించి జాగ్రత్తగా పెనంపై పెట్టాలి. కొంచెం నెయ్యి వేసి రెండువైపులా మంచి కలర్‌ వచ్చేవరకూ వేయించి టమోటా కెచ్‌పతో సర్వ్‌ చేస్తే బావుంటుంది.              
Yummy Food Recipes
Add
Recipe of the Day