Regi Vadiyaalu Recipes By , 2017-01-24 Regi Vadiyaalu Recipes Here is the process for Regi Vadiyaalu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 23hour Ingredients: రేగిపండ్లు- పావు కిలో,,పచ్చి మిర్చి- ఆరు,,బెల్లం తురుము- 4 టేబుల్‌ స్పూన్లు,,జీలకర్ర- ఒక టేబుల్‌ స్పూన్‌,,ఇంగువ- చిటికెడు,,ఉప్పు- తగినంత., Instructions: Step 1 రేగిపండ్లలో విత్తనాలను తీసేసి గుజ్జు చేసుకుని పక్కనపెట్టుకోవాలి. Step 2 పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఇంగువ, బెల్లం తురుములను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 దీంట్లో రేగిపండ్ల గుజ్జు కూడా వేసి బాగా కలిపి చిన్నచిన్న అప్పాలుగా చేసుకొని రెండు రోజులు ఎండబెట్టుకోవాలి. Step 4 అన్నం తినేటప్పుడు వీటిని నూనెలో వేగించుకుంటే చాలా బాగుంటాయి.
Yummy Food Recipes
Add
Recipe of the Day