Aloo cutler curry recipe By , 2017-03-22 Aloo cutler curry recipe Here is the process for Aloo cutler curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బంగాళా దుంపలు... 1 కిలో,సెనగపిండి... 1/2 కప్పు,ఉల్లిపాయలు... 6,పచ్చి మిర్చి... 10,మసాలా పౌడర్... 1 టీస్పూ//,ఉప్పు... సరిపడా,కారం... సరిపడా,పసుపు... చిటికెడు, Instructions: Step 1 అరకిలో బంగాళా దుంపలను ఉడికించి పొట్టు తీసి మెత్తగా పొడి పొడిగా చిదపాలి. Step 2 మూడు ఉల్లిపాయలు, మిరపకాయలను తరిగి దానికి ఉప్పు, పసుపు, మసాలా పొడి కలిపి... చిదిమిన దుంపలకు కలపాలి. Step 3 తరువాత దీన్ని ముద్దలుగా తీసుకుని కట్‌లెట్‌ల ఆకారంలో తయారు చేసి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 4 మిగిలిన అరకిలో బంగాళా దుంపలను ఉడికించి పొట్టు వలిచి ముక్కలుగా తరగాలి. Step 5 ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, లవంగాయలు, దాల్చిన చెక్క, గసగసాలు వేసి ముద్దగా నూరాలి. Step 6 బాణెలిలో సరిపడా నూనె వేసి మరిగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి, మసాలా ముద్దను కూడా దానికి కలపాలి. Step 7 ఆ తరువాత కారం, బంగాళా దుంపలను వేసి వేయించి, దుంపలు మునిగేంత వరకు నీరు పోయాలి. Step 8 మూత పెట్టి ఉడికించిన తర్వాత కట్‌లెట్స్‌ కూడా వేసి... విడిపోకుండా కలియబెట్టాలి.. Step 9 సరిపోయేంత ఉప్పు వేసి కూర గ్రేవీలా మారిన తర్వాత దించి, సన్నగా తరిగిన కొత్తి మీర చల్లుకోవాలి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day