Vankaya Ulli karam recipe By , 2017-05-26 Vankaya Ulli karam recipe Here is the process for Vankaya Ulli karam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: లేత వంకాయలు - పావు కిలో,,వెల్లుల్లి - 10 రెబ్బలు,,జీలకర్ర - పావు టీస్పూను,,కారం - ఒకటిన్నర టీస్పూను,,ఉప్పు, నూనె - తగినంత,,ఉల్లికారం - 2 టీస్పూన్లు., Instructions: Step 1 వంకాయలు కడిగి తుడిచి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో నీళ్లు నింపి అందులో చిటికెడు ఉప్పు కలిపి పెట్టుకోవాలి.  Step 2 వంకాయలకు నిలువుగా నాలుగు గాట్లు పెట్టి తొడిమతో సహా నీళ్లలో వేయాలి.  Step 3 వెల్లుల్లి, జీలకర్ర, కారం, ఉప్పు మెత్తగా నూరుకోవాలి. ఈ ముద్దకు ఉల్లికారం కూడా చేర్చి, కొద్దిగా నూనె కూడా కలుపుకోవాలి. Step 4 ఈ ముద్దను వంకాయల్లో కూరుకుని నూనెలో వేయించుకోవాలి.                  
Yummy Food Recipes
Add