chilagadadumpa Vada By , 2017-01-06 chilagadadumpa Vada Here is the process for chilagadadumpa Vada Prep Time: 15min Cook time: 30min Ingredients: చిలగడదుంపలు- రెండు (ఉడికించి, మెత్తగా మెదిపి), ,పుదీనా, కొత్తిమీర - కొద్దిగా, ,పచ్చిమిరపకాయలు  - 4,శెనగపిండి- రెండు టేబుల్‌స్పూన్లు, ,నూనె - సరిపడా, ,ఉప్పు - తగినంత,   Instructions: Step 1ఒక టీస్పూన్ నూనెని పాన్‌లో వేడిచేసి మెదిపిన చిలగడదుంపల్ని వేయాలి.  Step 2ఇందులో ఉప్పు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, శెనగపిండి వేసి గరిటెతో కలుపుతూ ఓ నిమిషం పాటు వేగించి స్టవ్ మీద నుంచి దింపి చల్లారనివ్వాలి.  Step 3తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసి కాగిన నూనెలో దోరగా వేగించాలి. ఈ వడల్ని పుదీనా చట్నీ లేదా కెచప్‌తో తింటే రుచిగా ఉంటాయి. 
Yummy Food Recipes
Add
Recipe of the Day