Chicken shakuti By , 2017-03-01 Chicken shakuti Here is the process for Chicken shakuti making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్: 1/2 kg,పచ్చికొబ్బరి తురుము: 1cup,అనాసపువ్వు: 1,సోంపు: 1 tsp,ఎండుమిర్చి: 10,ధనియా పౌడర్: 2 tbsp,లవంగాలు: 5,దాల్చిన చెక్క: చిన్న పీస్,జాజికాయ పొడి: 1/2 tsp,మిరియాలు: 1 tsp,వెల్లుల్లి: పది రెబ్బలు,ఉల్లిపాయ: 2,పచ్చిమిర్చి: 6,చింతపండు గుజ్జు: 1tbsp,నూనె: తగినంత,ఉప్పు: రుచికి సరిపడ, Instructions: Step 1 చికెన్ ముక్కల్నిశుభ్రంగా వుంచి ఉప్పు కలిపి ఉంచాలి. Step 2 స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక కొబ్బరి తురుము వేసి ఎర్రగా వేయించాలి. తర్వాత జాజికాయ మిరహాయించి మిగిలిన మసాలా దినుసులన్నీ వేసి వేయించి పొడిచేయాలి. Step 3 కొబ్బరి, వెల్లుల్లి మొత్తగా పేస్ట్ చేయాలి. తరువాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. వేగాక చికెన్ ముక్క లు వేసి వేయించాలి. Step 4 ఇప్పుడు నూనె తేలుతుండగా కలిపి పెట్టుకొన్న చింతపండుగుజ్జు వేసి విడిగా పొడి కొట్టి పెట్టిన జాజికాయ పొడి వేసి కొద్దిగా నీళ్లు జత చేసి బాగా ఉడకనివ్వాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day