sweet parata By , 2018-05-28 sweet parata Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty sweet parata making in best way. Prep Time: 15min Cook time: 30min Ingredients: గోధుమపిండి అర కిలో,పంచదార పావు కిలో,,యాలకల పొడి 5 గ్రా,నెయ్యి 100 గ్రా, Instructions: Step 1 గోధుమ పిండి, ఒక స్పూన్ నెయ్యి, పంచదార, యాలకుల పాడి, నీళ్ళు వేసి గట్టిగా తడిపి ఉంచాలి. Step 2 నానిన పిండిని పరోటాల మాదిరిగా వత్తి, కావాలంటే మడతలు వేసి పెనం మీద వేసి, నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చాలి.
Yummy Food Recipes
Add