kobbari pachadi recipe By , 2017-02-16 kobbari pachadi recipe Here is the process for kobbari pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పచ్చికొబ్బరి తురుము - కప్పు,,పచ్చిమిర్చి - 2 (కట్ చేయాలి),,పుట్నాలపప్పు - టేబుల్ స్పూన్ (వేయించాలి),,పెరుగు - అర కప్పు,,ఉప్పు - తగినంత,పోపుకోసం...,జీలకర్ర - పావు టీ స్పూన్,,ఆవాలు - టీ స్పూన్,,మినప్పప్పు - టేబుల్ స్పూన్,,ఎండుమిర్చి - 2,,కరివేపాకు - రెమ్మ,,నూనె - 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 పుట్నాలపప్పును గ్రైండ్ చేసి, అందులో కొబ్బరి తురుము, పెరుగు, తగినంత ఉప్పు వేసి, పేస్ట్‌లా చేయాలి. (పలచగా ఉండటానికి తగినన్ని నీళ్లు కలుపుకోవచ్చు) . Step 2 స్టౌ మీద పాన్ పెట్టి, నూనె కాగాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు వేసి, వేయించాలి. Step 3 ఈ పోపును కొబ్బరి మిశ్రమంలో కలపాలి. ఇలా తయారుచేసుకున్న కొబ్బరి పచ్చడి ఇడ్లీ, దోసె, ఊతప్పంలలోకి రుచిగా  
Yummy Food Recipes
Add