peanuts paratha RECIPE By , 2017-06-13 peanuts paratha RECIPE Here is the process for peanuts paratha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: పచ్చిబఠాణి - 1 కప్పు,,పచ్చిమిర్చి - 3,,అల్లం - 2 అంగుళాల ముక్క,,గరం మసాల - ముప్పావు టీ స్పూను,,పసుపు - చిటికెడు,,వాము / జీలకర్ర - 1 టీ స్పూను,,కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు,,ఉప్పు - రుచికి తగినంత,,గోధుమపిండి - ఒకటింబావు కప్పు,,నూనె - 2 టేబుల్‌ స్పూన్లు,,ఉప్పు - రుచికి తగినంత., Instructions: Step 1 గోధుమపిండిలో చిటికెడు ఉప్పు, నూనె కలిపి తగినంత నీటితో ముద్దలా చేసుకొని అరగంట పక్కనుంచాలి.  Step 2 ఒక గిన్నెలో బఠాణి, చిటికెడు పంచదార కలిపి కుక్కర్లో (జున్ను తయారీలా) ఉడికించాలి. Step 3 చల్లారిన తర్వాత అల్లం, పచ్చిమిర్చిలతో పాటు బరకగా రుబ్బుకొని, ఉప్పు, మసాల పొడి, పసుపు, వాము/జీలకర్ర, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి బాగా కలపాలి.  Step 4 చల్లారిన తర్వాత అల్లం, పచ్చిమిర్చిలతో పాటు బరకగా రుబ్బుకొని, ఉప్పు, మసాల పొడి, పసుపు, వాము/జీలకర్ర, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి బాగా కలపాలి.           
Yummy Food Recipes
Add