raw banana curry recipe By , 2017-03-22 raw banana curry recipe Here is the process for raw banana curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పెసరపప్పు: ½ కప్పు,అరటి కాయ ముక్కలు: చిన్నవిగ తరుక్కున్నవి-1 ½ కప్పు,ఉప్పు:తగినంత,పసుపు: చిటికెడు,పచ్చిమిరపకాయలు:2 (నిలువుగా కోసినవి),నూనె:2 టీస్పూ//,ఇంగువ:చిటికెడు,పోపుకు కావలసిన పదార్ధాలు:,ఆవాలు,జీలకర్ర,,మినప్పప్పు,శనగపప్పు,,ఎండుమిరపకాయలు.కరివేపాకు, Instructions: Step 1 ఒక బాణెలి లో పెసరపప్పు వేసి తగినంత నీరు పోసుకుని ఉడికించుకోవాలి కొంచెం పప్పుగానే ఉండాలి. Step 2 ఉడికిన పెసరపప్పును జల్లి పళ్ళెంలో వేసి నీరు వడకట్టుకోవాలి. Step 3 తర్వాత బాణెలి లో నూనె వేసి పోపు వేసి, వేగాక అరటికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ వేసి, కొద్దిగా నీరు జల్లి తగినంత ఉప్పు, పసుపు ఇంగువ వేసి మూత పెట్టాలి. Step 4 అరటికాయ ముక్కలు ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసి కలుపుకోవాలి. ఈ కూర dry గా ఉంటంది.  
Yummy Food Recipes
Add