alu fried puri By , 2014-07-12 alu fried puri alu fried puri, kids special alu fried puri, making of alu fried puri, testy alu fried puri, veriety alu frlied puri, alu fried puri in telugu Prep Time: 15min Cook time: 20min Ingredients: 4 కప్పులు మైదా, 150 గ్రాములు బంగాళదుంపలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 6 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చి, తగినంత నూనె, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా బంగాళదుంలను ఉడికించి పొట్టు తీసి స్పాష్ (చిదిమి) పెట్టుకోవాల. Step 2 మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. Step 3 ముందుగా చిదిమి పెట్టుకున్న బంగాళదుంపలో ఉప్పువేసి, సిద్దం చేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. Step 4 ఇప్పుడు 1 బౌల్ లో మైదా వేసి నూనె కొద్దిగా నీళ్ళు వేసి పూరి పిండిలాగా కలుపుకోవాలి. Step 5 మైదాపిండిని చిన్నచిన్న ఉండలు చేసి పూరీలాగా ఒత్తుకుని దాని మధ్యలో ఆలూ మిశ్రమాన్ని పెట్టి మళ్ళీ పూరిలాగా ఒత్తుకోవాలి. Step 6 స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి బాగా కాగనివ్వాలి. కాగిన నూనెలో పూరివేసి ఫ్రై చేసి తీయాలి. అంతే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆలూ ఫ్రైడ్ పూరి రెడీ.
Yummy Food Recipes
Add