lemon poha By , 2014-07-12 lemon poha lemon poha, making of lemon poha, testy lemon poha, veriety lemon poha, kids special lemon poha, lemon poha in telugu Prep Time: 10min Cook time: 15min Ingredients: 3 కప్పులు అటుకులు, 2 నిమ్మకాయలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, చిటికెడు ఇంగువ, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 1 బంగాళదుంప ఉడికించినది, 1 కప్పు పల్లీలు, చిటికెడు పసుపు, 1 రెమ్మ కర్వేపాకు, 1 రెమ్మ కొత్తిమీర, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా అటుకులను కడిగి నీళ్ళు పోసి 10 నిమిషాలపాడు నానబెట్టుకోవాలి. ఈ లోపు పోహాను తయారు చేసుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేసి నూనె వేడి అయిన తరువాత ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి. ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, కర్వేపాకు, పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. Step 3 ఇంటులో ఉడికించుకుని కట్ చేసుకున్న ఆలు ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి. Step 4 ఆలూ వేగిన తరువాత అందులో ముందుగా నానపెట్టుకున్న అటుకులను నీరంతై ఓంపేసి ఆలూ మిశ్రమంలో వేసి 10 నిమిషాలపాటు ఫ్రై చేసి దించాలి. చివరగా నిమ్మరసం వేసి కలిపి, కొత్తిమీరతో అలంకరించుకోవాలి. రుచికరమైన పోహా రెడి
Yummy Food Recipes
Add