alu bigan curry By , 2014-07-11 alu bigan curry alu bigan curry, curry with alu bigan, making of alu bigan curry, veriery alu bigan curry, tesy alu bigan curry, alu bigan curry in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 5 వంకాయలు, 3 బంగాలదుంప, 1 ఉల్లిపాయ, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాలపొడి, చిటికెడు పసుపు, 4 టమాటాలు, తగినంత ఉప్పు, తగినంత నూనె, Instructions: Step 1 ముందుగా పాన్ లో నూనె వేసి నూనె వేడి అయిన తరువాత ఉల్లిముక్కలు వేయించి అల్లం వెల్లుల్లి, వేసి 1 నిమిషం వేయించాలి. ఇప్పడు, ధనియాలు, జీలకర్ర, కారం, పసుపు వంకాయ, ఆలూ వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. Step 2 కూరగాయ ముక్కలు బాగా ఉడికేంతవరకు వేయించాలి. అడుగంటకుండ కాస్త నీళ్ళు చల్లుతూ ముక్కలను ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి దించాలి. రుచికరమాన ఆలూ బేగన్ రెడి Step 3
Yummy Food Recipes
Add