punjabi lassi By , 2014-07-11 punjabi lassi punjabi lassi, making of punjahi lassi, testy punjabi lassi, veriety punjabi lassi, punjabi lassi in telugu Prep Time: 5min Cook time: 5min Ingredients: అర లీటరు పెరుగు, 500 గ్రాములు పాలమీగడ, 150 గ్రాములు పంచదార, 5 మి. లి రోజ్ ఎసెన్స్, 10 బాదం పప్పులు, తగినన్ని ఐస్ క్యూబ్ లు, Instructions: Step 1 మిక్సీలో పెరుగు, పంచదార, రోజ్ ఎసెన్స్ వేసి బ్లెండ్ చేయాలి. ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసి బ్లెండ్ చేయాలి. Step 2 ఈ మిశ్రమాన్ని పొడవాటి గాజు గ్లాస్ లో పోసి బాదంపప్పుతో అలంకరించి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add