weat upma By , 2014-07-11 weat upma weat upma, upma with weat, making of weat upma, healthy weat upma, testy weat upma, weat upma in telugu Prep Time: 10min Cook time: 30min Ingredients: అరకప్పు గోధుమరవ్వ, అరకప్పు పచ్చి బఠానీలు, 1 క్యారెట్, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ అల్లం తురుము, 2 టీ స్పూన్ నూనె, అర టీ స్పూన్ ఆవాలు, తగినంత ఉప్పు, 3 కప్పులు నీళ్ళు, Instructions: Step 1 ముందుగా గోధుమ రవ్వను కడిగి ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 కుక్కర్ లో నూనె వేడి చేయాలి నూనె వేడి అయిన తరువాత ఆవాలు, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, కర్వేపాకు వేసి 2 నిమిషాలు వేయించాలి. Step 3 ఇప్పుడు అల్లం తురుము, బఠానీ, క్యారెట్ ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించాలి. Step 4 క్యారెట్ ముక్కలు ఉడికిన తరువాత ముందుగా ఉడికించుకున్న గోధుమరవ్వను వేసి కలిపి నీళ్ళుపోసి కుక్కర్ మూత పెట్టాలి. 10 నిమిషాల తరువాత మూత తీసి కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add