beerakaya pappu By , 2014-07-11 beerakaya pappu beerakaya pappu, pappu with beerakaya, making of beerakaya pappu, healthy beerakaya pappu, tesy beerakaya pappu, beerakaya pappu intelugu Prep Time: 10min Cook time: 30min Ingredients: 2 బీరకాయలు, 2 టమాటాలు, 1 కప్పు కందిపప్పు, 4 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ చింతపండు గుజ్జు, చిటికెడు ఇంగువ, అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మలు కర్వేపాకు, 2 రెమ్మలు 1-2 కొత్తిమీర, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా బీరకాయ చెక్కు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కందిపప్పు ఉడికించుకుని పెట్టుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేసి జీలకర్ర, మినప్పప్పు, కర్వేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేయించుకోవాలి. Step 3 ఇందులో బీరకాయ, టమాట, పచ్చిమిర్చి వేసి చిన్న మంటమీద ఉడికించుకోవాలి. Step 4 బీరకాయలు ఉడికిన తరువాత పప్పు, చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి 5 నిమిషాలు ఉడికించి దించాలి. చివరగా కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add