natu kodi 65 recipe By , 2017-03-08 natu kodi 65 recipe Here is the process for natu kodi 65 making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 10min Ingredients: నాటుకోడి మాంసం - 250 గ్రా.;,గుడ్డు - 1;,కార్న్ ఫ్లోర్ - 5 టీ స్పూన్లు;,మైదా - 3 టీ స్పూన్లు;,నూనె - 200 గ్రా.;,పంచదార - చిటికెడు;,మిరియాల పొడి - అర టీ స్పూన్;,పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్;,కరివేపాకు - 2 రెమ్మలు;,ఎండుమిర్చి - 4;,పెరుగు - ఒక కప్పు;,ఉప్పు - తగినంత;,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్;,చిల్లీసాస్ - టీ స్పూన్;,టొమాటో సాస్ - టీ స్పూన్, Instructions: Step 1 నాటు కోడి ముక్కలను ఒక్క గిన్నెలోకి తీసుకొని, దానిలో కార్న్‌ఫ్లోర్, మైదా, గుడ్డుసొన వేసి కలపాలి. Step 2 కడాయిలో నూనె పోసి, కాగాక, కలిపి పెట్టిన కోడి ముక్కలను రెండు వైపులా వేయించి తీయాలి. Step 3 మరొక కడాయిలో కొద్దిగా నూనె వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. Step 4 తర్వాత కరివేపాకు, ఎండుమిర్చిని సగానికి విరిచి వేయాలి. వేగిన తర్వాత పెరుగు, చల్లీసాస్, టొమాటో సాస్, మిరియాలపొడి వేసి కలపాలి. Step 5 మంట తీసేసి పై మిశ్రమంలో వేయించిన కోడి ముక్కలను వేసి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add