karam podi idli recipe By , 2017-03-31 karam podi idli recipe Here is the process for karam podi idli making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఇడ్లీలు - 10,,మినప్పప్పు - కప్పు,,శనగపప్పు - ముప్పావు కప్పు,,ఎండుమిర్చి - 6,,ఇంగువ - అర టీ స్పూను,,నూనె - 2 టేబుల్‌స్పూన్లు,,ఉప్పు - తగినంత,,ఆవాలు - అర టీ స్పూను,,జీలకర్ర - అర టీ స్పూను,,కొత్తిమీర - కొద్దిగా, Instructions: Step 1 బాణలిలో నూనె వేసి కాగాక, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి. Step 2 ఎండుమిర్చి జత చేసి, బాగా కలిపి దించేయాలి చల్లారాక, ఇంగువ, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచాలి  Step 3  బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ఇడ్లీలు వేసి జాగ్రత్తగా కలపాలి Step 4 తయారుచేసి ఉంచుకున్న కారంపొడి జల్లి బాగా కలపాలి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.        
Yummy Food Recipes
Add