Tomato curd pachadi recipe By , 2017-04-06 Tomato curd pachadi recipe Here is the process for Tomato curd pachadi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: టొమాటోలు 6,పచ్చిమిరపకాయలు 3,పెరుగు 3 కప్ లు,సెనగపప్పు 1స్పూన్,మినపప్పు 1 స్పూన్,ఆవాలు అర స్పూన్,జీలకర్ర అర స్పూన్,ఎండు మిరపకాయలు 2,ఉప్పు,కొత్తిమీర, Instructions: Step 1 టొమాటోలు సన్నగా తరుగుకోవాలి . పచ్చి మిరపకాయలు చీలికలుగా చేసుకోవాలి.  Step 2 స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసుకుని అవి దోరగా వేగాక ,సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు , పచ్చి మిర్చి చీలికలు వేసి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి ఒక గిన్నెలోకి చిక్కని పెరుగు తీసుకుని పసుపు తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి . Step 3 ఈ పెరుగులో చల్లారిన టమాటో మిశ్రమాని కలిపి పైన కొత్తిమీర చల్లుకోవాలి ఘుమఘుమ లాడే టమాటో పెరుగుపచ్చడి రెడీ .  Step 4 టమాటో మిశ్రమాన్ని చల్లారిన తరువాతనే పెరుగులో కలుపుకోవాలి లేకపోతే పెరుగు విరిగినట్లు గా అవుతుంది.          
Yummy Food Recipes
Add